<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   అదే అదే ఆరోజు యేసయ్యా ఉగ్రతరోజు
   ఏడేళ్ళ శ్రమలరేజు పాపులంత ఏడ్చే రోజు...

[V1]
 సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యేరోజు
 భూకపం కలిగే రోజు దిక్కులేక అరచే రోజు ఆరోజు
 శ్రమనుండి తప్పించే నాధుడు లేడు

[V2]
 వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు
 అబద్ధికులు అరచే రోజు దొంగలంత దొర్లే రోజు
 ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడులేడు</lyrics>
<title>అదే అదే ఆరోజు యేసయ్యా</title>
<hymn_number>164</hymn_number>
</song>